APEMC Collect Industrial Wastage For Recycling || వ్యర్థాలు సేకరించి,శుద్ధి చేసే బాధ్యత ఇక ఏపీదే !

2020-06-06 1

Andhra pradesh Chief Minister YS Jagan launches the online waste exchange platform of Andhra Pradesh Environment Management Corporation (APEMC) on Friday on the occasion of World Environment Day 2020. APEMC will Collect industrial wastage and scrap for recycling
#APEMC
#AndhraPradeshEnvironmentManagementCorporation
#onlinewasteexchangeplatform
#apcmjagan
#Andhrapradesh
#industrialwastage
#industrialscrap
#recycling
#reproduce
#6Rs
#india
#WorldEnvironmentDay2020

వ్యర్థాల ట్రీట్మెంట్ వ్యవస్థ లేని పారిశ్రమలు ఇకపై ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేకుండా.. తమ ఫ్యాక్టరీల్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాల గురించి ఆన్‌లైన్‌లో నమోదుచేస్తే చాలు.. వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా శుద్ధిచేయంచే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది.